BIKKI NEWS (OCT. 10) : CPGET 2024 SEAT ALLOTMENT 2nd PHASE. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సీపీగెట్ 2024 రెండో విడత సీట్ల కేటాయింపును ప్రకటించారు.
CPGET 2024 SEAT ALLOTMENT 2nd PHASE
రెండవ విడతలో 13,417 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ ప్రకటించారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు వివరాల చెక్ చేసుకోవచ్చు.
సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.