BIKKI NEWS (AUG. 12) : CPGET 2024 COUNSELING SCHEDULE. సీపీ గెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా శాఖ విడుదల చేసింది. తాజాగా ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
CPGET 2024 COUNSELING SCHEDULE
ఆగస్టు 12 – 21 వరకు రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
28 ఆగస్టు : డేటా కరెక్షన్స్
ఆగస్టు 27 నుండి 30 వరకు వెబ్ ఆప్షన్స్ కు అవకాశం
సెప్టెంబర్ 04- 2024న సీట్ల కేటాయింపు ఉంటుంది.
సెప్టెంబర్ 09 – 2024 సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
15 – సెప్టెంబర్ 2024 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభం.