Home > EDUCATION > CPGET > CPGET 2024 – సీపీ గెట్ రాయకున్న పీజీ స్పాట్ ప్రవేశాలు

CPGET 2024 – సీపీ గెట్ రాయకున్న పీజీ స్పాట్ ప్రవేశాలు

BIKKI NEWS (NOV. 17) : CP GET 2024 SPOT ADMISSIONS. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నవంబర్ 28వ తేదీ వరకు నిర్వహించుకోవాలని కన్వీనర్ తెలిపారు.

CP GET 2024 SPOT ADMISSIONS

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను నేరుగా నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల పీజీ సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయని కన్వీనర్ తెలిపారు.

అయితే సిపి గెట్ ప్రవేశ పరీక్ష 2024 రాయని (PG SEATS WITHOUT CPGET EXAM) అభ్యర్థులకు కూడా సీట్లు కేటాయించుకోవచ్చని, ప్రతిభ ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు ఉండాలని కన్వీనర్ స్పష్టం చేశారు. కావున సీపీగెట్ ప్రవేశపరీక్ష రాయని అభ్యర్థులు కూడా పీజీ సీట్ల కోసం స్పాట్ కౌన్సిలింగ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు