Home > CURRENT AFFAIRS > REPORTS > CORRUPTION INDEX 2024 – అవినీతి సూచీ 2024 నివేదిక

CORRUPTION INDEX 2024 – అవినీతి సూచీ 2024 నివేదిక

BIKKI NEWS (FEB. 12) : CORRUPTION PERCEPTION INDEX 2024. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 సంవత్సరానికి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 ను విడుదల చేసింది.

CORRUPTION PERCEPTION INDEX 2024

మొత్తం 180 దేశాల లో జరుగుతున్న అవినీతిపై ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం ర్యాంకు ఎంత ఎక్కువగా ఉంటే అంత అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలుగా పరిగణించాలి

INDIA RANK IN CORRPTION INDEX 2024 is 96th.

2023లో భారత్ 93వ స్థానంలో ఉండగా 2024లో భారత్ 96వ స్థానానికి పడిపోయింది అంటే అవినీతి పెరిగిపోయింది. భారత్ 100 పాయింట్లకు గాను 38 పాయింట్లు మాత్రమే సాధించింది

అవినీతి తక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు

1) డెన్మార్క్
2) ఫిన్లాండ్
3) సింగపూర్
4) న్యూజిలాండ్
5) నార్వే
5) స్విట్జర్లాండ్
5) లక్సెంబర్గ్
8) స్వీడన్
9) నెదర్లాండ్స్
10) ఆస్ట్రేలియా

అవినీతి ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు

180) సోమాలియా
179) సిరియా
178) సౌత్ సూడాన్
177) వెనిజులా
173) యొమెన్
173) లిబియా
173) ఎరిత్రియా
173) గినియా
172) నికరగ్వా‌
170) సూడాన్
170) ఉత్తర కొరియా

భారత పోరుగు దేశాల అవినీతి ర్యాంకులు

18) భూటాన్
76) చైనా
107) నేపాల్
121) శ్రీలంక
135) పాకిస్థాన్
151) బంగ్లాదేశ్
165) అఫ్ఘనిస్తాన్

అగ్రదేశాల అవినీతి ర్యాంకులు

20) జపాన్
20) యూకే (బ్రిటన్)
25) ప్రాన్స్
28) యూఎస్ఏ (అమెరికా)
38) సౌదీ అరేబియా
76) చైనా
107) బ్రెజిల్
154) రష్యా

https://www.transparency.org/en/cpi/2024

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు