Home > JOBS > CONTRACT JOBS > NAVODAYA JOBS – నవోదయలో కాంట్రాక్టు టీచింగ్ ఉద్యోగాలు

NAVODAYA JOBS – నవోదయలో కాంట్రాక్టు టీచింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 23) Contract Teaching jobs in navodaya schools 2024. రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

Contract Teaching jobs in navodaya schools 2024.

ఆగస్టు 31 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.

ఖాళీల వివరాలు :
పీజీటీ (హిందీ)- 01,
పీజీటీ (ఎకనామిక్స్)- 01,
పీజీటీ (జాగ్రఫీ)- 01,
టీజీటీ (హిందీ)- 01 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు : డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటెట్ ఉత్తర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ సంప్రదించవచ్చు.

వెబ్సైట్ : https://navodaya.gov.in/nvs/en/Home1/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు