BIKKI NEWS (MAR. 09) : Contract teacher jobs in KV Ghatkesar and Bhonagir. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎన్ ఎఫ్ సి నగర్, ఘట్కేసర్ మరియు భువనగిరి లలో ఖాళీగా ఉన్న పీజీటీ, టీజీటీ, పి ఆర్ టి మరియు ఇతర పోస్టులను భర్తీ చేయడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయినది.
Contract teacher jobs in KV Ghatkesar and Bhonagir
2025 – 26 విద్యా సంవత్సరంలో ఏర్పడే ఖాళీల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పిజిటి ఖాళీల వివరాలు : కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్.
టీజీటీ పోస్టుల ఖాళీల వివరాలు :: ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం మ్యాథ్స్, సోషల్ సైన్స్, సైన్స్.
ప్రైమరీ టీచర్లు (టిఆర్టి), స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశము :: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ఎన్ ఎఫ్ సి నగర్ – ఘట్కేసర్.
ఇంటర్వ్యూ తేదీ :: మార్చి 12 – 2025
వెబ్సైట్ :: https://ghatkesarnfc.kvs.ac.in/
https://bhongir.kvs.ac.in
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం