23 మంది జూనియర్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ

BIKKI NEWS (OCT. 23) : contract junior lecturers regularized. తెలంగాణ రాష్ట్ర లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 23 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లను క్రమబద్ధీకరిస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 35 ను ఈరోజు విడుదల చేసింది.

contract junior lecturers regularized

గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3 వేలకు మందికి పైగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ కాగా, కొంతమంది జనరల్ మరియు ఒకేషనల్ విభాగంలో క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. తాజాగా వారిలో ఈరోజు 23 మంది క్రమబద్దీకరించబడ్డారు.

మిగతా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లని కూడా వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు