BIKKI NEWS (SEP. 12) : contract jobs in vizianagaram district 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం – కాంట్రాక్టు పద్దతిలో వివిధ కేటగీరిలలో 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
contract jobs in vizianagaram district 2024.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోగా ప్రత్యక్ష విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు (23)
- డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,
- అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,
- కుక్,
- హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,
- హౌస్ కీపర్,
- ఎడ్యుకేటర్,
- స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్,
- పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్,
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (ఆఫ్ లైన్) – ప్రత్యక్షంగా గాని, పోస్ట్ ద్వారా కాని దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 20 – 2024
దరఖాస్తులను అందజేయాల్సిన చిరునామా :
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్ కాంప్లెక్స్, విజయనగరం, విజయనగరం జిల్లా