Home > JOBS > CONTRACT JOBS > విజయవాడ, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

విజయవాడ, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (NOV. 04) : contract jobs in vijayawada and vizag airports. ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.

contract jobs in vijayawada and vizag airports

పోస్టులు ఖాళీల వివరాలు (13)

  • జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ – 04
  • రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 01
  • యుటిలిటీ ఏజెంట్ కం డ్రైవర్ – 08

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లోమా కలిగి ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి. హెవి వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ లకు 35, మిగతా పోస్టులకు 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కలదు.

వేతనం :

  • జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ – 29,760/-
  • రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 24,960/-
  • యుటిలిటీ ఏజెంట్ కం డ్రైవర్ – 21,270/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు (SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.)

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీలు : 2024 నవంబర్ 11, 12 వ తేదీలలో

ఇంటర్వ్యూ వేదిక : ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎదురుగా, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521101

వెబ్సైట్ : https://www.aiasl.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు