Home > JOBS > GURUKULA JOBS > CJL jobs – సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు జేఎల్ జాబ్స్

CJL jobs – సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్టు జేఎల్ జాబ్స్

BIKKI NEWS (JULY 04) : Contract Jobs in telangana gurukulas. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఒకేషనల్ కళాశాలల్లో తాత్కాలిక బోధన కోసం అర్హత మరియు అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుంచి దరఖాస్తులు కోరబడుతున్నాయి. క్రింది విభాగాల్లో ఖాళీలున్నాయి

Contract JL Jobs in telangana gurukulas

ఒకేషనల్ ట్రేడ్: కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్ ( సిజిఏ) – 2

ఖాళీలు గల కళాశాలలు

  1. హత్నురా జూనియర్ కాలేజ్, (బాలురు)
  2. శంకర్పల్లి (బాలురు)

కంప్యూటర్ సైన్స్ ( సిఎస్) – 4

ఖాళీలు గల కళాశాలలు

  1. హత్నూర జూనియర్ కాలేజ్ ( బాలురు )
  2. శంకర్ పల్లి (బాలురు)
  3. మణికొండ (బాలికలు)
  4. వర్ధన్నపేట ( బాలురు)

ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నీషియన్ (ఐసిటీ) – 2

ఖాళీలు గల కళాశాలలు

  1. హత్నురా జూనియర్ కాలేజ్ (బాలురు)
  2. శంకర్పల్లి (బాలురు)

ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఈ టి) – 2

ఖాళీలు గల కళాశాలలు

  1. కొండాపూర్ (బాలురు)
  2. న్యాల్కల్ (బాలురు)

టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ( టి & హెచ్ ఎమ్) – 3

ఖాళీలు గల కళాశాలలు :

  1. బంట్వరo ( బాలికలు)
  2. జగద్గిరి గుట్ట ( బాలికలు)
  3. హుస్నాబాద్ ( బాలురు)

ఆఫీస్ అసిస్టెంట్ షిప్ ( ఓ.ఏ) – 2

ఖాళీలు గల కళాశాలలు :

  1. వికారాబాద్ RDC ( బాలికలు)
  2. జగద్గిరిగుట్ట RDC ( బాలికలు)
అకౌంటింగ్ &టాక్సేషన్ ( ఏ &టీ) – 4

ఖాళీలు గల కళాశాలలు :

  1. చింతకుంట ( బాలికలు)
  2. శంషాబాద్ ( బాలురు)
  3. ఆలేరు ( బాలికలు)
  4. మణుగూరు ( బాలురు)

కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ
( సి జి టి) – 1

ఖాళీలు గల కళాశాలలు :

  1. బద్దెనపల్లి ( బాలికలు)

ఇన్సూరెన్స్ &మార్కెటింగ్*
(ఐ & ఎం) – 2

ఖాళీలు గల కళాశాలలు :

  1. చింతకుంట ( బాలికలు)
  2. శంషాబాద్ ( బాలురు)

ఫార్మా టెక్నాలజీ (పి.టీ ) – 1

ఖాళీలు గల కళాశాలలు :

  1. మహాముబాబాద్ RDC

ఇంటర్వ్యూ మరియు డెమో తేదీ: 08.07.2025 (ఉదయం 9:00 గంటలకు),

స్థలం: TGSWRS/JC ( బాలికలు ), సరూర్ నగర్ , రంగారెడ్డి జిల్లా.

అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో హాజరుకావలెను.

అర్హత వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

వేతనం : 48,000 /- వరకు వుంటుంది.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: హెల్ప్ లైన్ నంబరు: 040-23391598.

వెబ్సైట్ : https://tgswreis.telangana.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు