Home > JOBS > CONTRACT JOBS > గురుకులాల్లో కాంట్రాక్టు లెక్చరర్ ఉద్యోగాలు

గురుకులాల్లో కాంట్రాక్టు లెక్చరర్ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 06) : contract jobs in telangana gurukula agriculture colleges. తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని వనపర్తి, కరీంనగర్‌ అగ్రికల్చర్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో పలు లెక్చరర్ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రకటన జారీ చేశారు.

contract jobs in telangana gurukula agriculture colleges.

ఖాళీల వివరాలు :

అగ్రానమీ – 2
లైవ్‌స్టాక్‌ – 1
యానిమల్‌ హస్బెండరీ – 2
జెనెటిక్స్‌ – 1
ప్లాంట్‌ బ్రీడింగ్‌ – 2
ఎంటమాలజీ – 2
అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ – 2
ప్లాంట్‌ పాథాలజీ – 2
అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ – 2

అర్హతలు : ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌, పీహెచ్‌డీ చేసిన మహిళా అభ్యర్థులు అర్హులు

దరఖాస్తు గడువు : ఆసక్తి గలవారు సెప్టెంబర్ 13లోగా రెస్యూమ్‌, అకడమిక్‌ ప్రొఫైల్‌ను mjpkrnagbsc2022@ gmail.comకు మెయిల్‌ చేయాలి

ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న వారికి డెమో/ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు 76809 41504నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు