JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 09) : contract jobs in prakasham district one stop centres. ప్రకాశం జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ లలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ విడుదల చేసింది.

contract jobs in prakasham district one stop centres

ఖాళీల వివరాలు :

సైకో సోషల్ కౌన్సిలర్ – 1 (మహిళ)
కేస్ వర్కర్ – 1 (మహిళ)
పారా మెడికల్ కౌన్సిలర్ – 1 (మహిళ)
ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ – 1
సెక్యూరిటి గార్డ్/ నైట్ గార్డ్ – 1
మల్టీ పర్పస్ హెల్పర్ – 3

దరఖాస్తు గడువు : అక్టోబర్ 14 నుంచి 21 వరకు

వయోపరిమితి : 25 – 42 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

అర్హతలు : పోస్టును అనుసరించి కలదు.

దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన లింక్ లో దరఖాస్తు ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి కింద ఇవ్వబడిన చిరునామా కు పంపవలసి ఉంటుంది.

చిరునామా :

జిల్లా మహిళ & శిశు సంక్షేమ శాఖాధికారి.
ఒంగోలు.
ప్రకాశం జిల్లా

వెబ్సైట్ : https://prakasam.ap.gov.in/notice_category/recruitment/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు