Home > JOBS > CONTRACT JOBS > Contract Jobs – పెద్దపల్లి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

Contract Jobs – పెద్దపల్లి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 08) : Contract Jobs in Peddapalli district DMHO. పెద్దపల్లి జిల్లా లో గల తెలంగాణ వైద్య విధాన పరిషత. హాస్పిటల్స్ లో ఖాళీగా వున్నా సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (3) మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ (MBBS) (1) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తి చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Contract Jobs in Peddapalli district DMHO

జూలై 08 -2025, మంగళవారం రోజున ఉదయం 11.00 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ గారి కార్యాలయములో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడును.

ఆసక్తి గల వైద్యులు వారి యొక్క దరఖాస్తు / బయోడేటాతో పాటుగా వారి యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటుగా జిరాక్సు ప్రతులు ఒక్క సెట్ తో హాజరు కాగలరు.

జనరల్ సర్జరీ, గైనకాలజిస్ట్ మరియు ఆర్తోపెడిక్స్ నిపుణులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ వేతనము రూ. 1,00,000/- మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ వేతనము రూ. 52,351/- గా ఉన్నవి.

మిగతా వివరాలకు 9494853906 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరు

వెబ్సైట్ : https://peddapalli.telangana.gov.in/tsic-peddapalli/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు