BIKKI NEWS (JUNE 26) : Contract Jobs in Nizamabad District. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 10 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
Contract Jobs in Nizamabad District.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జూలై 2వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
అర్హతలు :ఎంబీబీఎస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.
దరఖాస్తు గడువు : 2025 జూలై 02 వరకు
వేతనం : 52,000/- రూపాయలు నెలకు
చిరునామా :
రూమ్ నం. 21 of IDOC, నూతన కలెక్టర్ భవనం,
O/o DM&HO,
నిజామాబాద్.
వెబ్సైట్ : https://nizamabad.telangana.gov.in/notice_category/recruitment/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్