Home > JOBS > CONTRACT JOBS > NIT JOBS – నిట్ వరంగల్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు

NIT JOBS – నిట్ వరంగల్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 14) : Contract Jobs in NIT Warangal. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

Contract Jobs in NIT Warangal.

ఖాళీల వివరాలు

  • విజిటింగ్ కన్సల్టెంట్ – 02
  • పీఆర్వో – 1
  • స్టూడెంట్ కౌన్సిలర్ – 1
  • ఎఫ్ఎస్ఓ – 1

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉండాలి. పని అనుభవం ఉండాలి.

వేతనం :

  • విజిటింగ్ కన్సల్టెంట్ – 50,000/-
  • పీఆర్వో – 60,000/-
  • స్టూడెంట్ కౌన్సిలర్ – 60,000/-
  • ఎఫ్ఎస్ఓ – 60,000/-

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జులై 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానము : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

వెబ్సైట్ : https://nitw.ac.in/page/?url=/careersnitw/Jobs/