Home > JOBS > TELANGANA JOBS > Jobs – నల్గొండ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

Jobs – నల్గొండ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JUNE 26) : contract jobs in Nalgonda district. నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 4 – మెడికల్ ఆఫీసర్, 1 – పీడీయాట్రీషన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

Contract jobs in Nalgonda district

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జూన్ 26వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

అర్హతలు :

  • ఎంబీబీఎస్ కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.
  • ఎండీ పీడీయాట్రీషన్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : 2025 జూన్ 26 వరకు

వేతనం :

  • మెడికల్ ఆఫీసర్ : 52,000/- రూపాయలు నెలకు
  • పీడీయాట్రీషన్ – 1,00,000/- రూపాయలు నెలకు

ఇంటర్వ్యూ తేదీ & చిరునామా : జూన్ 27 ఉదయం 10.00 గంటల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం , నల్గొండ

వెబ్సైట్ : https://nalgonda.telangana.gov.in/notice_category/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు