KVS JOBS – ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాలలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 15) : హైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విద్యాలయం-1 లో కాంట్రాక్టు పద్దతిలో (contract jobs in kvs uppal no 1) టీచింగ్ పోస్టుల భర్తీకి
ప్రకటన విడుదల చేశారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18 న ఒరిజినల్ సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూ కు హజరుకావచ్చు.

పోస్టుల వివరాలు :

  • టీజీటీ(ఇంగ్లిష్, సోషల్ సైన్స్, మ్యాథ్స్)
  • ఎడ్యుకేషనల్ కౌన్సిలర్

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 18 – 2024 ఉదయం 8.30 నుంచి

చిరునామా : ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ నం-1, ఉప్పల్, హైదరాబాద్.

గమనిక : ఇంటర్వ్యూలకు హాజరు కానున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని ఉదయం 8.30 కల్లా ఇంటర్వ్యూ నిర్వహించే స్థలానికి చేరుకోవాలి.

వెబ్సైట్ :

https://no1uppal.kvs.ac.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు