BIKKI NEWS (JUNE 24) : Contract Jobs in KVS Mahabubnagar. మహబూబ్ నగర్ లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Contract Jobs in KVS Mahabubnagar
పోస్టుల వివరాలు :
పీజీటీ : ఇంగ్లిష్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్
టీజీటీ : సోషల్ సైన్స్, సంస్కృతం
పీఆర్టీ, ఎడ్యుకేషన్ కౌన్సెలర్, ఆర్ట్ కోచ్
సబ్జెక్టులు:
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ప్రత్యక్షంగా… జూన్ 28న ఉదయం 8.30 గంటల నుండి
ఇంటర్వ్యూ తేదీలు : జూన్ 28 – 2025 న ఉదయం 10.00 గంటల నుండి
వెబ్సైట్ :
https://mahabubnagar.kvs.ac.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్