BIKKI NEWS (AUG. 18) : Contract Jobs in KVS Gacchibowli. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గచ్చిబౌలి లో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి సిబ్బంది నియామకానికి ప్రకటన విడుదల చేశారు.
Contract Jobs in KVS Gacchibowli
ఖాళీల వివరాలు :
పీజీటీ
టీజీటి
స్పెషల్ ఎడ్యుకేటర్
ఎడ్యుకేషన్ కౌన్సిలర్
స్పోర్ట్స్ కోచ్
ఆర్ట్స్ & క్రాప్ట్ కోచ్
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు. కింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ చూడగలరు.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
దరఖాస్తు గడువు : ఆగస్టు 24 – 2024 న కేవీఎస్ గచ్చిబౌలిలో నేరుగా దరఖాస్తు బయోడేటా తో అందజేయాలి.
దరఖాస్తు ఫారం ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి
ఎంపిక విధానం : అర్హత డిగ్రీ లో వచ్చిన మార్కులు, స్క్రీనింగ్ టెస్టు, డెమో మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ : ఆగస్టు 24 – 2024 ఉదయం 8.00 గంటల నుండి
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://gachibawli.kvs.ac.in/