BIKKI NEWS (JUNE 17) : Contract Jobs in KVS Begumpet. హైదరాబాదులోని బేగంపేట పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Contract Jobs in KVS Begumpet.
పిజిటి, టిజిటి విభాగాలలో ఖాళీగా ఉన్న ఎకనామిక్స్, కామర్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో బేగంపేట కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలను జూన్ 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు సందర్శించవచ్చు.
వెబ్సైట్ : https://begumpetafs.kvs.ac.in/en/

- ANNA DHAATHA SUKHIBHAVA – ఏపీ రైతులకు శుభవార్త
- KVS JOBS – బేగంపేట కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు జాబ్స్
- KGBV JOBS – కరీంనగర్ జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- SIPRI REPORT 2025 – ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు – సంచలన రిపోర్ట్
- NEW NAVODAYA ADMISSIONS 2025 – నూతన నవోదయాలలో అడ్మిషన్లు