Home > JOBS > CONTRACT JOBS > CONTRACT JOBS – ఖమ్మంలో 55 కాంట్రాక్టు జాబ్స్

CONTRACT JOBS – ఖమ్మంలో 55 కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (DEC. 16) : CONTRACT JOBS IN KHAMMAM GOVT MEDICAL COLLEGE. ఖమ్మం జిల్లా లో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు/ గౌరవ వేతనం కింద పని చేయడానికి టీచింగ్ సిబ్బంది మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.

CONTRACT JOBS IN KHAMMAM GOVT MEDICAL COLLEGE

ఖాళీల వివరాలు :

  • ప్రొపెసర్ – 02
  • అసోసియేట్ ప్రొపెసర్ – 07
  • అసిస్టెంట్ ప్రొపెసర్ – 01
  • సీఎఎస్ ప్రొపెసర్ – 02
  • సీనియర్ రెసిడెంట్ – 43

అర్హతలు : MD/ MS / DNB / DM / MCh / PG DEGREE, డిప్లోమా చేసి ఉండాలి

వయోపరిమితి : 31 – 03 – 2024 నాటికి 69 ఏళ్ళు మించకూడదు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు లింక్ : Apply Here

దరఖాస్తు గడువు : డిసెంబర్ 19 సాయంత్రం 4.00 గంటల వరకు

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : డిసెంబర్ – 20 -2024 ఉదయం 9.00 నుంచి 4.00 గంటల వరకు.

ఎంపిక విధానం : విద్యార్హతలు, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా,

ఇంటర్వ్యూ చిరునామా : OFFICE OF THE PRINCIPAL, GOVERNMENT MEDICAL COLLEGE, KHAMMAM.

వెబ్సైట్ : https://gmckhammam.org/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు