Home > JOBS > CONTRACT JOBS > KGBV JOBS – కరీంనగర్ జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

KGBV JOBS – కరీంనగర్ జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 17) : Contract Jobs in Karimnagar KGBV Schools. కరీంనగర్ జిల్లాలోని కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో కాంట్రాక్టు పద్ధతిన పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

Contract Jobs in Karimnagar KGBV Schools.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

2023లో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణు లైన వారిని రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం ఈ పోస్టుల్లో నియమిస్తున్నట్లు చెప్పారు.

ఖాళీల వివరాలు

  • సీఆర్టీ బయో సైన్స్ 1,
  • ఫిజికల్సైన్స్ 2,
  • సాంఘికశాస్త్రం 1,
  • పీఈటీ 2,
  • పీజీ సీఆర్టీ తెలుగు 1,
  • పీజీ సీఆర్టీ సివిక్స్ 1

పై పోస్టుల భర్తీ కోసం 1:3 పద్దతిలో అభ్యర్థులను పిలుస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల జాబితాను డీఈవో వెబ్సైట్ లో పెట్టినట్లు చెప్పారు

అభ్యర్థులు సంబంధిత పత్రాలతో జూన్ 18న డీఈవో కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.

వెబ్సైట్ : https://karimnagardeo.com/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు