AP JOBS – మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 12) : contract jobs in kadapa district 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం – కాంట్రాక్టు పద్దతిలో వివిధ కేటగీరిలలో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

contract jobs in kadapa district 2024

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోగా ప్రత్యక్ష విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు (11)

  • కుక్
  • హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్
  • హౌస్ కీపర్
  • ఎడ్యుకేటర్
  • స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్
  • పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (ఆఫ్ లైన్) – ప్రత్యక్షంగా గాని, పోస్ట్ ద్వారా కాని దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 20 – 2024

దరఖాస్తులను అందజేయాల్సిన చిరునామా :

జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డి – బ్లాక్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, కడప, వైయస్సార్ కడప జిల్లా.

వెబ్సైట్ : https://kadapa.ap.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు