Home > JOBS > NAVODAYA JOBS > NAVODAYA JOBS – సిర్పూర్ కాగజ్‌నగర్ నవోదయలో ఉద్యోగాలు

NAVODAYA JOBS – సిర్పూర్ కాగజ్‌నగర్ నవోదయలో ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 17) : contract Jobs in JNVS Sirpur khagaznagar. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్ లో గల నవోదయ విద్యాలయంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు కింద ఇవ్వబడిన టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.

contract Jobs in JNVS Sirpur khagaznagar.

హిందీ, ఇంగ్లీషు లలో బోధన చేయగల అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 11.00 గంటలకు నేరుగా దరఖాస్తు ఫారం మరియు సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూ కు హజరు కావచ్చు.

ఖాళీల వివరాలు :

PGT – IT
PGT – HISTORY
PGT – ENGLISH
TGT – ART

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు

వయోపరిమితి : 01/06/2024 నాటికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్ళు మించకూడదు.

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా

వేతనం :

PGT – 35,750/-
TGT – 34,125/-

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 11.00 గంటలకు

చిరునామా : జవహర్ నవోదయ విద్యాలయ, త్రిశూల్‌పహడ్, కాగజ్‌నగర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు