BIKKI NEWS (JUNE 26) : Contract Jobs in jagtial district. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 4 – మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
Contract Jobs in jagtial district
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జూన్ 26వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
అర్హతలు :ఎంబీబీఎస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.
దరఖాస్తు గడువు : 2025 జూన్ 26 వరకు
వేతనం : 52,000/- రూపాయలు నెలకు
దరఖాస్తు ఫీజు : 500/-
చిరునామా :
DM&HO,
రూమ్ నంబర్ – 226,
2వ అంతస్తు
నూతన కలెక్టర్ భవనం
జగిత్యాల
వెబ్సైట్ : https://jagtial.telangana.gov.in/notice_category/recruitment/
- TOLL FEE 2 WHEELERS – టూ వీలర్స్ కు టోల్
- Jobs – జగిత్యాల జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్
- Jobs – నల్గొండ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్
- Jobs – నిజామాబాద్ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్
- Engineering Counselling – బీటెక్ ఫీజుల విషయంలో తగ్గని ప్రభుత్వం