BIKKI NEWS (NOV. 17) : contract jobs in hyderabad IICT. హైదరాబాదులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భక్తి చేయడానికి ప్రకటన జారీ చేసింది.
contract jobs in hyderabad IICT
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పిహెచ్డి కలిగి ఉండాలి. మరియు పని అనుభవం ఉన్న వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వబడును.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : ₹ 500/-
దరఖాస్తు గడువు : డిసెంబర్ 09 – 2024 వరకు
ఎంపిక విధానం : విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్సైట్ : https://www.iict.res.in/