BIKKI NEWS (JULY 01) : CONTRACT JOBS IN HYDERABAD ECIL. హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్టు పద్దతిలో వివిధ విభాగాల్లో 125 సీనియర్ ఆర్టిసన్ పోస్టంద భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
CONTRACT JOBS IN HYDERABAD ECIL
ఖాళీల వివరాలు
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 51
- ఎలక్ట్రిషియన్- 32
- ఫిట్టర్- 42
అర్హతలు : ఐటీఐతో పాటు రెండేళ్ల పని అనుభవం.
వేతనం : .25,368/- రూపాయలు నెలకు
వయోపరిమితి : 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : విద్యార్హతలో వచ్చిన మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు జూలై 07 – 2025 వరకు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://www.ecil.co.in/
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్