Home > JOBS > CONTRACT JOBS > Jobs – పదోతరగతి, ఐటీఐతో 1850 కాంట్రాక్టు జాబ్స్

Jobs – పదోతరగతి, ఐటీఐతో 1850 కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JUNE 30) : contract jobs in heavy vehicles factory. ఏవీఎన్ఎల్ యూనిట్ అయిన హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ చెన్నై లో కాంట్రాక్టు పద్దతిలో వివిధ విభాగాల్లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

contract jobs in heavy vehicles factory.

విభాగాలు :

  • ఫిట్టర్,
  • ఎలక్ట్రోప్లేటర్,
  • మెషినిస్ట్,
  • వెల్డర్,
  • పెయింటర్,
  • ఎలక్ట్రిషియన్,
  • రిగ్గర్ & తదితర పోస్టులు

అర్హతలు : పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఎన్ఏసీ/ఎన్టీసీ/ఎన్టీసీతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం : నెలకు రూ.21,000./- రూపాయలు

వయోపరిమితి : 35 ఏళ్లు మించకూడదు. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం & గడువు :ఆన్లైన్ ద్వారా జూలై 19 వరకు

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ లతో ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.300/-. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, మహిళలకు ఫీజు లేదు.)

వెబ్సైట్ : https://oftr.formflix.org/advertisement

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు