BIKKI NEWS (SEP. 16) : contract Jobs in guntur district. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో వాత్సల్య పథకం కింద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం పద్దతిలో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
contract Jobs in guntur district
అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖాధికారి ప్రకటన విడుదల చేశారు.
ఖాళీల వివరాలు : (06)
సోషల్ వర్కర్ – 1
కౌన్సెలర్ – 1
ఔట్ రీచ్ వర్కర్ – 1
కుక్ (మహిళ) – 1
హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ (మహిళ) – 1
పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (మహిళ) – 1
అర్హతలు : పోస్టును అనుసరించి అర్హతలు కలవు.
వయోపరిమితి : 25 – 42 సంవత్సరాల మద్య ఉండాలి.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 20 – 2024 సాయంత్రం 5.00 గంటల వరకు
దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని. పూర్తిగా నింపి కింది చిరునామా లో సెప్టెంబర్ 20 సాయంత్రం 5.00 గంటలలోపు అందజేయాలి.
వేతనం : పోస్టును అనుసరించి కలదు
సంప్రదించవలసిన నంబర్లు : 7901597294 & 7901597295
చిరునామా :
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికరత అధికారి.
జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ
స్వశక్తి భవన్
కలెక్టర్ బంగళా రోడ్
గుంటూరు – 522 004