Jobs – సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (OCTM 02) : contract jobs in Gandhi medical College. సికింద్రాబాద్ లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదిరన 12 ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.

contract jobs in Gandhi medical College

ఖాళీల వివరాలు :

సైంటిస్ట్ సీ (మెడికల్/ నాన్ మెడికల్) – 03
డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్)- 02
ప్రాజెక్టు అసిస్టెంట్ – 02
రిసెర్చ్ అసోసియేట్- 01
రిసెర్చ్ ఆసిస్టెంట్ -02
ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ III – 01
ల్యాబ్ టెక్నీషియన్ – 01

అర్హతలు : సంబంధిత విభాగాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎండీ/ ఎంఎస్, డీఎన్‌బీ, పీహెచ్డీ తో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం :

సైంటిస్ట్ సి. పోస్టుకు రూ.67,000/-
డీఈఓకు రూ.20,000/-
రిసెర్చ్ అసోసియేట్ కు రూ.56.940/-
ప్రాజెక్ట్ అసి స్టెంట్ కు రూ.32,350/-
రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.28,000/-
ట్యాబ్ టెక్నీషియన క్కు రూ. 20,000/-

ఎంపిక విధానం : దరఖాస్తులు షార్ట్ లిస్ట్ ఇంటరూఙ్ఞల ఆధారంగా,

దరఖాస్తు గడువు: 05-10-2004

ఇంటర్వ్యూ తేదీ : 08-10-20024

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతి ద్వారా

“గాంధీ మెడికల్ కాలేజ్, ప్రిన్సిపల్, జీఎంపీ, హైదరాబాద్ చిరునామాకు సంపించాలి.

వెబ్సైట్ : https://gmcsecunderabad.org/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు