BIKKI NEWS (JUNE 17) : Contract Jobs in ESIC Sanath Nagar. హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 30 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
Contract Jobs in ESIC Sanath Nagar.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు
పోస్టులు వివరాలు :
- గ్రేడ్-2 స్పెషలిస్ట్,
- సీనియర్ కన్సల్టెంట్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- సీనియర్ రెసిడెంట్
విభాగాలు :
- సైకియాట్రి,
- సీటీవీఎస్,
- కార్డియాలజీ,
- న్యూరో సర్జరీ,
- రేడియాలజీ,
- నెఫ్రాలజీ,
- అనెస్థీషియా,
- పీడియాట్రిక్ సర్జరీ
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు : జూన్ 23, 24, 25వ తేదీలలో
వేర్వేరు పోస్టులకు వేర్వేరు తేదీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను చూడవచ్చు
వెబ్సైట్ : https://www.esic.gov.in/recruitments
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్