BIKKI NEWS (JUNE 13) : Contract jobs in DIET college Karimnagar. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ కరీంనగర్ లో తాత్కాలిక పద్ధతిలో పలు ఉద్యోగాల భక్తి కోసం ప్రకటన విడుదల చేశారు.
Contract jobs in DIET college Karimnagar.
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో బోధించడానికి టీచింగ్ సిబ్బందిని ఈ ప్రకటన ద్వారా భర్తీ చేసుకోనున్నారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 19 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు : తెలుగు & ఆంగ్ల మాద్యమంలో బోధించడానికి ఖాళీలు
- ఫిలాసఫీ
- సైకాలజీ
- గణిత బోధన పద్దతులు
- సైన్స్ బోధన పద్దతులు
- సోషల్ బోధన పద్దతులు
- కళా విద్య
- వ్యాయమ విద్య
ఉర్దూ మాద్యమంలో బోధించడానికి ఖాళీలు
- ఫిలాసఫీ
- సైకాలజీ
- ఉర్దూ బోధన పద్దతులు
- సోషల్ బోధన పద్దతులు
అర్హతలు : సంబంధించిన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ఎంఈడీ కలిగి ఉండాలి. అలాగే సంబంధించిన మెథడాలజీ బోధించడానికి సంబంధించిన మెథడాలజీ బీఈడీ లో చేసి ఉండాలి.
నిరుద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు జూన్ 19వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు కరీంనగర్ డైట్ కళాశాలకు ధ్రువీకరణ పత్రాలతో వచ్చి సంబంధిత ఫార్మాట్ దరఖాస్తు చేసుకోవచ్చు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్