IICT JOBS : హైదరాబాద్ IICT లో ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 09) : CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ.. వివిధ ప్రాజెక్టులలో తాత్కాలిక ప్రాతిపదికన (contract jobs in csir iict hyderabad) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24.

విభాగాలు: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్
అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్.

అర్హతలు : సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 12. &13 – 2023.

చిరునామా : ఐఐసీటీ, తార్నాక, హైదరాబాద్.

వెబ్సైట్: https://www.iict.res.in/CAREERS