BIKKI NEWS (JUNE 23) : contract jobs in Cement Corporation of india. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.
contract jobs in Cement Corporation of india.
ఖాళీల వివరాలు : ఇంజనీర్, ఆఫీసర్, అనలిస్ట్ వంటి విభాగాలలో ఖాళీలు కలవు.
అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లోమా, సీఏ, ICWA, CS తో పాటు రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
వేతనం : 40,000/- నెలకు
దరఖాస్తు విధానం & గడువు : ప్రత్యక్ష పద్దతిలో డిమాండ్ డ్రాఫ్ట్ 100/- రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. (SC, ST, PwD, మహిళలకు ఫీజు లేదు)
చిరునామా : AGM (HR), సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్ట్ బాక్స్ నంబర్ – 3061, లోధి రోడ్ పోస్ట్ ఆఫీస్, న్యూడిల్లి
దరఖాస్తు గడువు : జూలై – 12 – 2025 వరకు
వెబ్సైట్ : https://www.cciltd.in
- NMMS 2025 – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్
- RGUKT IIIT 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ ఫలితాలు
- CURRENT AFFAIRS JUNE 23rd 2025 – కరెంట్ అఫైర్స్
- THALLIKI VANDANAM – తల్లికి వందనంపై ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్
- CCI JOBS – సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు జాబ్స్