Home > JOBS > CENTRAL GOVT JOBS > C DAC JOBS – సీడాక్ లో కాంట్రాక్టు జాబ్స్

C DAC JOBS – సీడాక్ లో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JULY 09) : Contract Jobs in C DAC. బెంగళూరు సీ డాక్ లో కాంట్రాక్టు పద్దతిలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

Contract Jobs in C DAC

మొత్తం ఖాళీలు : 280

ఖాళీల వివరాలు :

  • డిజైన్ ఇంజనీర్
  • సీనియర్ డిజైన్ ఇంజనీర్
  • టెక్నికల్ మేనేజర్
  • సీనియర్ టెక్నికల్ మేనేజర్

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 31 – 2025 వరకు

వెబ్సైట్: https://www.cdac.in