BIKKI NEWS (NOV. 04) : contract jobs in bank of baroda. బ్యాంకు ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ ప్రతిపాదికను 593 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19 లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోగలరు.
contract jobs in bank of baroda
విభాగాలు : ఫైనాన్స్, ఎంఎస్ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్మెంట్, ఐటీ, సీ అండ్ ఐసీ.
పోస్టుల వివరాలు :
- రిలేషన్షిప్ మేనేజర్,
- జోనల్ లీడ్ మేనేజర్,
- బిజినెస్ మేనేజర్,
- డేటా ఇంజినీర్స్,
- టెస్టింగ్ స్పెషలిస్ట్,
- ప్రాజెక్ట్ మేనేజర్,
- జోనల్ రిసీవబుల్స్ మేనేజర్,
- రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్,
- ఏరియా రిసీవబుల్స్ మేనేజర్,
- ఫ్లోర్ మేనేజర్,
- సీనియర్ క్లౌడ్ ఇంజినీర్,
- ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సిఏ, సీఎంఏ, సీఎఫ్ఎస్, పీజీ, పీజీ డిప్లోమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానము : ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ముగింపు తేదీ : నవంబర్ 09 – 2024
దరఖాస్తు ఫీజు: 600/- రూపాయలు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 100/- రూపాయలు)