BIKKI NEWS (SEP. 16) : Contract Jobs in Asifabad govt medical college. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 98 కాంట్రాక్టు / గౌరవ వేతన పద్దతిలో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రిన్సిపాల్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Contract Jobs in Asifabad govt medical college
ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ కేటగీరిలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు : (98)
ప్రొఫెసర్ – 06
అసోసియేట్ ప్రొఫెసర్ – 20
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 20
సీనియర్ రెసిడెంట్ – 52
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని, పూరించి నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పాటు జత జిరాక్స్ సెట్ తో ఇంటర్వ్యూ కి సెప్టెంబర్ 20న నేరుగా హజరు కావాలి.
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
దరఖాస్తు స్వీకరణ : సెప్టెంబర్ 17 నుంచి
వేతనం :
ప్రొఫెసర్ – 1,90,000/- నెలకు
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/- నెలకు
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/- నెలకు
సీనియర్ రెసిడెంట్ – 92,575/- నెలకు
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 20 – 2024 ఉదయం 10.30 నుంచి 4.00 గంటల వరకు
ఇంటర్వ్యూ చిరునామా : ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ మెడికల్ కళాశాల
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా