BIKKI NEWS (JUNE 16) : contract jobs in aids control society. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో కాంట్రాక్టు పద్ధతిలో పలు ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
contract jobs in aids control society.
ఖాళీల వివరాలు
డిప్యూటీ డైరెక్టర్ (SI) – 01
డిప్యూటీ డైరెక్టర్ ప్రివెన్షన్ – 01
అసిస్టెంట్ డైరెక్టర్ (SI) – 01
అసిస్టెంట్ డైరెక్టర్ (బి ఎస్ డి) – 01
DISHA/DAPCUs లో ఖాళీలు
- క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్స్ – 2
- క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ – 01
- డేటా మోనిటరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్ – 02 పై ఉద్యోగుల కొరకు అర్హత గల మరియు తగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి
దరఖాస్తు గడువు తేదీ జూలై 02 – 2025
దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరాలు ఆఫీసర్, డిఎం అండ్ హెచ్ ఎస్ క్యాంపస్, కోఠి, సుల్తాన్ బజార్ హైదరాబాద్ లభిస్తాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్