Home > JOBS > CONTRACT JOBS > Jobs – ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

Jobs – ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (JULY 05) : Contract jobs in adilabad district. ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 4 – మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

Contract jobs in adilabad district

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జూలై 07వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

అర్హతలు :ఎంబీబీఎస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయి ఉండాలి.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : 2025 జూలై 07 వరకు

వేతనం : 52,000/- రూపాయలు నెలకు

దరఖాస్తు ఫీజు : 500/-

చిరునామా : DM&HO, ఆదిలాబాద్

వెబ్సైట్ : https://adilabad.telangana.gov.in/recruitment-of-medical-officer-under-nhm-on-contract-basis-in-dmho-adilabad/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు