BIKKI NEWS (NOV. 05) : contract jobs in 108 ambulances in telangana. కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
contract jobs in 108 ambulances in telangana
అర్హతలు : బీఎస్సీ(బీజెడ్సీ), ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, బీ- ఫార్మసీ, ఎం -ఫార్మసీ లేక ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఏదైనా మెడికల్ డిప్లొమా చేసినవారు అర్హులు.
వయోపరిమితి : 25 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు అర్హులు
దరఖాస్తు గడువు : నవంబర్ 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
దరఖాస్తు చిరునామా : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ లతో సంప్రదించాలి.