Home > JOBS > CONTRACT JOBS > JOBS – డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులు

JOBS – డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులు

BIKKI NEWS (AUG. 17) : CONTRACT DIET LECTURER JOBS IN KARIMNAGAR. కరీంనగర్ జిల్లా డైట్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కళాశాల తెలిపారు.

CONTRACT DIET LECTURER JOBS IN KARIMNAGAR

తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ బోధించేందుకు, కళా విద్య, వ్యాయాము విద్య ఉపన్యాసకులు, ఉర్దూ మాధ్యమంలో సాంఘికశాస్త్ర ఉపన్యాసకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆగస్టు 21 వరకు స్వయంగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు