BIKKI NEWS (JUNE 13) : Contract Assistant Warden Jobs in agriculture university. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో 20 అసిస్టెంట్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 20 పోస్టులలో 10 పురుషులకు, 10 మహిళలకు కేటాయించారు.
Contract Assistant Warden Jobs in agriculture university
దరఖాస్తు విధానం : అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 20వ తేదీ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఇంటర్వ్యూకు హజరు కావాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు.
వేతనం : నెలకు 35 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు.
అర్హతలు : మాస్టర్ ఇన్ సోషల్ వర్క్,. ఎంఏ సోషియాలజీ, బ్యాచిలర్/మాస్టర్ ఇన్ హస్పిటాలిటి, బ్యాచిలర్/మాస్టర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ హనర్స్ కమ్యూనిటీ సైన్స్ /హోమ్ సైన్స్ లలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
పని ప్రదేశాలు : హైదరాబాద్, రాజేంద్రనగర్, అశ్వరావుపేట, పాలెం, వరంగల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
ఇంటర్వ్యూ తేదీ :జూన్ 20 ఉదయం 10.30 నుంచి
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం : నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్, PJTAU క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్.
కావాల్సిన పత్రాలు : ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్టెడ్ జిరాక్స్ సెట్స్ తో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు పోటో.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్