JOBS : సంగారెడ్డిలో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

సంగారెడ్డి (ఆగస్టు – 17) : మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖా పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంగారెడ్డి మరియు చిల్డ్రెన్ హోంలు (సంగారెడ్డి మరియు నారాయణఖేడ్) నందు “ఒప్పంద మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన క్రింద తెలిపిన ఉద్యోగాల నియామకానికి
అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

  1. జిల్లా బాలల పరిరక్షణ విభాగంలోని క్రింద తెలిపిన ఉద్యోగ ఖాళీలు (ఒప్పంద ప్రాతిపదికన):

(1) లీగల్ కం ప్రొకేషన్ ఆఫీసర్ 1,
(2) కౌన్సిలర్-1,
(3). అప్పుట్ రిచ్ వర్కర్-1

2. చిల్డ్రెన్ హోములలో క్రింద తెలిపిన ఉద్యోగ ఖాళీలు (అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మహిళలకు మాత్రమే):

(1). హేరమెడికల్ స్టాఫ్-1 చిల్డ్రన్ హోం సంగారెడ్డి కొరకు,
(2) పారామెడికల్ స్టాఫ్-1 చిల్లెన్ హోం నారాయణఖేడ్ కొరకు,
(3) మాట్రిన్ -1 చిల్డ్రెన్ హోం – నారాయణఖేడ్ కొరకు,
(4) చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్-1 చిల్డ్రన్ హోం – నారాయణఖేడ్ కొరకు,
(5) స్టోర్ కీపర్ కం అకౌంటెంట్-1 చిల్డ్రన్ హోం నారాయణఖేడ్ కొరకు

పైన పేర్కొన్న ఉద్యోగాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడును.

పైన పేర్కొన్న ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు మరియు అర్హతలు, వయస్సు మరియు అప్లికేషను పారంని సంగారెడ్డి జిల్లా వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని తేదీ: 28-08-2023 సాయంత్రం 5 గంటల లోపు పూర్తిగా నింపిన దరఖాస్తులను ఈ క్రింది చిరునామాలో ధ్రువ పత్రాలతో సమర్పించవలెను.

చిరునామా : జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, సంగారెడ్డి,

◆ వెబ్సైట్ : https://sangareddy.telangana.gov.in/