BIKKI NEWS (JUNE 19) : Common board for 10th and 12th classes in AP and TG. తెలంగాణ,. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహ పరీక్షల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉన్న 7 రాష్ట్రాలు 10, 12 తరగతులకు కామన్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది.
Common board for 10th and 12th classes in AP and TG.
10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు.
గత ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుత్తీర్ణత పొందిన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని తెలిపింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్