BIKKI NEWS (FEB. 16) : coast guard navik job notification 2025. కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ & డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీ కొరకు కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్‌మెంట్ పర్సనల్ టెస్ట్ 2025 (2) – CGEPT – 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.
coast guard navik job notification 2025.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని తీర రక్షక దళం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
CGEPT – 2025 (2)
పోస్టుల వివరాలు :
నావిక్ (జనరల్ డ్యూటీ) : 260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) : 40
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు : పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్మీడియట్ ఎంపీసీ.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు 10వ తరగతి అర్హత
వయోపరిమితి : 18 – 22 ఏళ్ల మద్య ఉండాలి. 01- 09 – 2003 నుంచి 28 – 08 – 2007 మద్య జన్మించిన వారు అర్హులు
ఓబీసీ – 3, ఎస్సీ, ఎస్టీలకు – 5 ఏళ్ళ వరకు వయోపరిమితిలో సడలింపు కలదు.
ఎంపిక విధానం : స్టేజ్ – 1, 2, 3, 4 పరీక్షలు, వైద్య పరీక్షలు, దృవపత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : 300/- (SC, ST లకు ఫీజు లేదు)
ప్రాథమిక వేతనం : నెలకు 21,700/-
దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 11 – 25 – 2025 వరకు కలదు
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్