BIKKI NEWS (JUNE 12) : Coast Guard 630 Navik jobs notification. భారత కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్టు 01/2026 & 02/2026 (CGEPT 2026) ద్వారా 630 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేసింది.
Coast Guard 630 Navik jobs notification
పోస్టుల వివరాలు :
CGEPT – 01/2026
- నావిక్ (జనరల్ డ్యూటీ) : 260
- యాంత్రిక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్/ఎలక్ట్రికల్) : 60
CGEPT – 02/2026
- నావిక్ (జనరల్ డ్యూటీ) : 260
- నావిక్ (డొమెస్టిక్ బ్యాచ్) : 50
అర్హతలు :
- నావిక్ పోస్టుకు ఇంటర్మీడియట్
- నావిక్ డొమెస్టిక్ పోస్ట్ కు పదో తరగతి
- యాంత్రిక్ పోస్టులకు 10/12 తరగతి మరియు డిప్లోమా ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు గడువు : జూన్ 25 – 2025 వరకు కలదు.
వయోపరిమితి : 18 – 22 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
వేతనం :
నావిక్ : 21,700/-
యాంత్రిక్ : 29,200/-
దరఖాస్తు ఫీజు : 300/- (SC, ST లకు ఫీజు లేదు)
ఎంపిక విధానం : స్టేజ్ – 1, స్టేజ్ – 2, స్టేజ్ – 3, స్టేజ్ – 4, మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఆధారంగా.
పరీక్షల షెడ్యూల్ :
- స్టేజ్ – 1 : సెప్టెంబర్ 2025
- స్టేజ్ – 2 : నవంబర్ 2025
- స్టేజ్ – 3 : ఫిబ్రవరి – 2026
- స్టేజ్ – 4 : జూలై 2026
దరఖాస్తు లింక్ : Apply here
వెబ్సైట్ : https://joinindiancoastguard.cdac.in/cgept/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్