Home > EDUCATION > NTA > CMAT 2025 NOTIFICATION – సీమ్యాట్ నోటిఫికేషన్

CMAT 2025 NOTIFICATION – సీమ్యాట్ నోటిఫికేషన్

BIKKI NEWS (NOV. 16) : CMAT 2025 NOTIFICATION. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు 2025 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ సీమ్యాట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

CMAT 2025 NOTIFICATION

అర్హతలు : ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : డిసెంబర్ 13 – 2024 వరకు

వయోపరిమితి : ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు : 2,500/- (మహిళలు‌.ఎస్సీ, ఎస్టీ, PWD, OBC, థర్డ్ జెండర్ 1,250/-)

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : డిసెంబర్ 15 – 17 వరకు

అడ్మిట్ కార్డులు విడుదల : జనవరి 20 – 2025 నుంచి

పరీక్ష తేదీ : జనవరి 25 – 2025 వరకు

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://exams.nta.ac.in/CMAT/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు