BIKKI NEWS (JUNE 17) : Clinical training for MLT students in khammam. ఇంటర్మీడియట్ లో వృత్తి విద్య కోర్సు అయినా ఎం ఎల్ టి 2020 సంవత్సరం నుంచి పూర్తిచేసిన అభ్యర్థులకు క్లినికల్ శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు ప్రకటన విడుదల చేశారు.
Clinical training for MLT students in khammam
జిల్లాలోని వివిధ ఏరియా హాస్పిటల్ లో ఒక సంవత్సరం పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రకటన విడుదల చేశారు.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 28వ తేదీలోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ఉన్న ఇంటర్మీడియట్ డిఐఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏరియా హాస్పిటల్స్ అయినా తిరుమలాయపాలెంలో 10, సత్తుపల్లిలో 10, మధిరలో 6, వైరాలో 6 చొప్పున ఖాళీలు కలవు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్