Home > JOBS > TS MHSRB > JOBS – 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ నోటిఫికేషన్

JOBS – 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగ నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 29) : civil assistant surgeon jobs notification 2024. మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది

civil assistant surgeon jobs notification 2024

పోస్టుల వివరాలు :

డీపీహెచ్ అండ్ ఎఫ్‌డ‌బ్ల్యూ/ డీఎంఈ విభాగంలో 431 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో మల్టీ జోన్ -1లో 270, మ‌ల్టీజోన్‌-2లో 161 పోస్టులు ఉన్నాయి.

ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండ‌గా, మ‌ల్టీజోన్‌-1లో 1, మ‌ల్టీజోన్-2లో 3 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 జులై 02వ తేదీ నుంచి

దరఖాస్తు గడువు : 2024జులై 11వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు

అర్హతలు : డీపీహెచ్ అండ్ ఎఫ్‌డ‌బ్ల్యూ /డీఎంఈ విభాగంలోని పోస్టుల‌కు ఎంబీబీఎస్ త‌ప్ప‌క చ‌దివి ఉండాలి. ఐపీఎం విభాగంలోని పోస్టుల‌కు తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో క‌చ్చితంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోని ఉండాలి. వీరే సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు అర్హులు

వయోపరిమితి : 18 – 36 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : అర్హులైన అభ్య‌ర్థులు 500/- చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120/- చెల్లించాల్సి ఉంటుంది.

వేతన స్కేల్ : 58,850 – 1,37,050

ఎంపిక విధానం : 100 పాయింట్లకు గానూ అర్హత డిగ్రీ లో మార్కులకు 80 పాయింట్ల, 20 పాయింట్లు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు

అవసరమైన డాక్యుమెంట్లు

  • ఆధార్ కార్డు,
  • టెన్త్ మెమో(పుట్టిన తేదీ ధృవీక‌ర‌ణ కోసం),
  • ఎంబీబీఎస్ క‌న్సాలిడేటేడ్ మార్క్స్ మెమో,
  • ఎంబీబీఎస్ స‌ర్టిఫికెట్,
  • తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్,
  • ఎక్స్‌పీరియ‌న్స్ స‌ర్టిఫికెట్స్,
  • 1 నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బోన‌ఫైడ్ స‌ర్టిఫికెట్స్,
  • కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం,
  • నాన్ క్రిమిలేయ‌ర్ స‌ర్టిఫికెట్,
  • ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం .

MHSRB CIVIL ASSISTANT SURGEON NOTIFICATION

వెబ్సైట్ :
https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు