Jobs – వనపర్తి జిల్లా లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్స్

BIKKI NEWS (OCT. 10) : Civil Assistant Surgeon jobs in wanaparthy district. వనపర్తి జిల్లాలో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది. ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Civil Assistant Surgeon jobs in wanaparthy district

ఎంబిబిఎస్ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 10 నుండి 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తులను సూపరింటెండెంట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ హస్పిటల్ కార్యాలయం నందు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ అక్టోబర్ 18 వ తేదీన వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించబడును.

వివరాలకై సంప్రదించవలసిన పోన్ నంబర్స్ : 9032220785 & 8340000833

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు